పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. రాజ్‌నాథ్‌ అధ్యక్షతన మంత్రివర్గ బృందం
 

by Suryaa Desk | Fri, Mar 27, 2026, 02:46 PM

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో తలెత్తే సమస్యలను పరిశీలించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఒక మంత్రివర్గ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, పెట్రోలియం మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురితో పాటు ఇతర మంత్రులు సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Latest News
Three children murdered in Bihar's Aurangabad, uncle suspected Fri, Mar 27, 2026, 03:51 PM
Raghav Chadha flags economic cost of traffic congestion, seeks National Urban Decongestion Mission Fri, Mar 27, 2026, 03:50 PM
US lawmakers press Trump on China pastor Fri, Mar 27, 2026, 03:28 PM
Dr Reddy's Labs to change drug name to 'Olymra' amid court scrutiny: Report Fri, Mar 27, 2026, 03:04 PM
US moves to overhaul military IT systems Fri, Mar 27, 2026, 03:02 PM