|
|
by Suryaa Desk | Fri, Mar 27, 2026, 03:07 PM
చందర్లపాడులోని స్థానిక గ్యాస్ కంపెనీ వద్ద ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరారు. ఈ విషయం తెలుసుకున్న చందర్లపాడు సబ్ ఇన్స్పెక్టర్ ధర్మరాజు గ్యాస్ కంపెనీ వద్దకు చేరుకున్నారు. వినియోగదారులకు బుకింగ్ ప్రకారం అందరికీ గ్యాస్ అందేలా చర్యలు తీసుకోవాలని, సిలిండర్లను సకాలంలో డెలివరీ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్ సరఫరా చేయాలని ఏజెన్సీని కోరారు.
Latest News