గ్యాస్ బుకింగ్‌కు ఈ-కేవైసీ తప్పనిసరి.. ఈ నెల 31 వరకే గడువు!
 

by Suryaa Desk | Sat, Mar 28, 2026, 10:45 AM

గృహవసరాల గ్యాస్ బుకింగ్​ సేవలను మరింత పటిష్ఠం చేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇక నుంచి గ్యాస్​ బుక్​ చేయాలంటే ఈ-కేవైసీ చేయించుకోవడం తప్పనిసరి చేసింది. ఇందుకు ఈ నెల 31 వరకు గడువు విధించింది. అప్పటిలోగా వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది. ఇది వరకే కేవైసీ పూర్తి చేసుకున్న వారు ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. వినియోగదారులు మీ-సేవ, గ్యాస్​ ఏజెన్సీలను సంప్రదించి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపింది.

Latest News
Youth power key to India's space-driven growth: Kerala Guv Sun, Mar 29, 2026, 12:11 PM
Nepal govt to probe assets of political leaders​ Sun, Mar 29, 2026, 12:02 PM
Mood of Keralam is in favour of NDA, says PM Modi Sun, Mar 29, 2026, 11:58 AM
IPL 2026: Kohli blows flying kiss to wife Anushka after emphatic RCB victory Sun, Mar 29, 2026, 11:21 AM
BJP, Trinamool spar over clashes during Ram Navami rallies in Bengal Sat, Mar 28, 2026, 04:21 PM