|
|
by Suryaa Desk | Sat, Mar 28, 2026, 01:54 PM
అమెరికాలోని హవాయి రాష్ట్రంలో కలలౌ బీచ్ సమీపంలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో పైలట్‌తో సహా నలుగురు ప్రయాణికులతో కూడిన హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయి కుప్పకూలిపోవడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 'ఎయిర్ బోర్న్ ఏవియేషన్' సంస్థకు చెందిన హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. సాంకేతిక లోపం లేదా వాతావరణ పరిస్థితులపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Latest News