|
|
by Suryaa Desk | Mon, Mar 30, 2026, 11:16 AM
ఖరీఫ్ 2025లో ధాన్యం కొనుగోలు ముగిసినా, రైతులు భరించిన రవాణా, లేబర్ ఛార్జీలు ఇంకా ఖాతాల్లో జమ కాలేదని కృష్ణా జిల్లా అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు, తుఫాను ప్రభావంతో ధాన్యాన్ని ముందుగానే మిల్లులకు తరలించి, అక్కడే ట్రక్ షీట్లు జనరేట్ చేయడం, సర్వర్ సమస్యల కారణంగా జీపీఎస్‌లో దూరం నమోదు కాకపోవడంతో చెల్లింపులు నిలిచిపోయాయని రైతులు చెబుతున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
Latest News