|
|
by Suryaa Desk | Tue, Mar 31, 2026, 11:31 AM
తిరుపతిలోని అలిపిరి PS పరిధిలో రాజారెడ్డినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో దారుణం జరిగింది. నేపాల్‌కు చెందిన వాచ్‌మెన్ కూతురు (13) సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఐదో అంతస్తు నుంచి జారిపడి మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియా క్రేజ్ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం, సరదాగా చేసే పనులు ఇలా ప్రాణాలు తీయడం అందరినీ కలచివేస్తోంది.
Latest News