|
|
by Suryaa Desk | Tue, Mar 31, 2026, 11:35 AM
లోక్‌సభలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి నక్సలిజంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మావోయిస్టు ఉద్యమం తుదిదశకు చేరుకుందని, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంతో పరిస్థితులు మారాయని తెలిపారు. ఒకప్పుడు హింసతో భయపెట్టిన ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధి దిశగా మారి, ప్రజలు శాంతియుత జీవితం గడుపుతున్నారని ఆమె పేర్కొన్నారు.
Latest News