|
|
by Suryaa Desk | Wed, Apr 01, 2026, 12:41 PM
లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ.. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదని అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై మౌనంగా ఉండబోమని, అమరావతికి మద్దతుగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు
Latest News