|
|
by Suryaa Desk | Sat, Apr 04, 2026, 11:49 AM
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో దారుణంమాచర్లలో గతనెల 18న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన చౌడేశ్వరి(22) చౌడేశ్వరికి డబ్బున్న ఉపాధ్యాయుడితో నిశ్చితార్థం నిశ్చయించిన తండ్రి చంద్రశ్రీనుతండ్రి తెచ్చిన సంబంధం కాదని, ఇంటి పక్కన ప్రేమించిన నాగరాజు అనే యువకుడితో వెళ్ళిపోయిన చౌడేశ్వరిఅయితే తన కూతురు ఇంటిలో ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బులు తీసుకొని వెళ్లిపోయిందని కేసు పెట్టిన చంద్రశ్రీనుఈ క్రమంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన చౌడేశ్వరిని 5 రోజుల ఒప్పందంపై ఇంటికి తీసుకెళ్లి, నిద్రించే సమయంలో ముఖంపై దిండును అదిమిపెట్టి చంపేసిన తండ్రిఅనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరణపోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా విచారించడంతో అసలు నిజాలు ఒప్పుకున్న తండ్రి చంద్రశ్రీనుఆస్తిపరుడికి ఇచ్చి పెళ్లి ఘనంగా చేయాలనుకున్నా.. కానీ నా మాట వినకుండా వేరే అబ్బాయితో వెళ్ళి నా పరువు తీసింది, అందుకే చంపాను అని నిజం ఒప్పుకున్న తండ్రి చంద్రశ్రీనుచంద్రశ్రీనును అరెస్ట్ చేసిన పోలీసులు
Latest News