అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్‌ నిర్మాణం
 

by Suryaa Desk | Wed, Apr 08, 2026, 04:13 PM

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.2,534 కోట్లను మంజూరు చేసింది. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం రూ.1,299.08 కోట్లతో, కేంద్ర ఉద్యోగుల నివాస సముదాయాల కోసం రూ.1,234.91 కోట్లతో ప్రాజెక్టు డీపీఆర్‌లు సిద్ధమయ్యాయి. ఈ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీనితో అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కొలువుదీరనున్నాయి.

Latest News
Pakistan's political system fails to allow women to lead Sun, Apr 12, 2026, 05:29 PM
Asha Bhosle was an iconic voice in Indian cinema: Pawan Kalyan Sun, Apr 12, 2026, 05:25 PM
Women's participation in flexi IT jobs rises to 40 pc in FY26: Report Sun, Apr 12, 2026, 05:19 PM
Asha Bhosle's 'immortal songs will forever resonate in our hearts': Union Ministers Sun, Apr 12, 2026, 05:09 PM
No deal in US-Iran talks, says JD Vance Sun, Apr 12, 2026, 04:35 PM