|
|
by Suryaa Desk | Sat, Apr 11, 2026, 11:27 AM
ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మెంతికూరలో ఐరన్, ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే తాజా మెంతికూర త్వరగా పాడవుతుంది. దీనిని రిఫ్రిజిరేటర్‌లో కడగకుండా టిష్యూలో చుట్టి, గాలి చొరబడని బ్యాగ్‌లో నిల్వ చేస్తే తాజాగా ఉంటుంది. ఏడాది పాటు నిల్వ చేయడానికి, మెంతికూరను బాగా కడిగి, ఆరబెట్టి, ఎండలో ఎండబెట్టి పొడి చేసి నిల్వ చేసుకోవచ్చు. ఈ ఎండిన మెంతికూరను పప్పు, చట్నీలలో ఉపయోగించవచ్చు.
Latest News