|
|
by Suryaa Desk | Sat, Apr 11, 2026, 03:03 PM
వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు కాకాణి కుమార్తె పూజితారెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య సహా పలువురి పేర్లను పోలీసులు FIRలో చేర్చారు. ABN ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి యత్నించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.
Latest News