|
|
by Suryaa Desk | Tue, Apr 14, 2026, 02:43 PM
మాజీ సీఎం వైఎస్ జగన్ తీరు ఉగ్రవాదులకంటే దారుణంగా ఉందని వైసీపీ మంత్రి పార్ధసారథి అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీ ఉన్మాద రాజకీయాలు చేస్తోందని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు పెనుముప్పుగా మారిందని దుయ్యబట్టారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అనేక ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి జరిగిందని, అరాచక పాలనతో రాష్ట్రాన్ని భయానక పరిస్థితుల్లోకి నెట్టారని విమర్శించారు.
Latest News