|
|
by Suryaa Desk | Tue, Apr 14, 2026, 04:10 PM
AP: అమరావతిలో ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో దేశంలోనే తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గన్నవరం మేధాటవర్స్‌లో ఏర్పాటు చేసిన క్వాంటం టెస్ట్‌బెడ్స్‌ను ఆయన జాతికి అంకితం చేశారు. దీంతో క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహకారంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
Latest News