|
|
by Suryaa Desk | Wed, Apr 15, 2026, 11:23 AM
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో కృష్ణా జిల్లా ఉత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 90%, సెకండియర్‌లో 92% ఉత్తీర్ణతతో ఈ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. గుంటూరు జిల్లా 88% ఉత్తీర్ణతతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఫస్టియర్‌లో 85%తో వైజాగ్, సెకండియర్‌లో 87%తో ఎన్టీఆర్ జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. రెండు తరగతుల్లో 62% ఉత్తీర్ణతతో అన్నమయ్య జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
Latest News