వాహనాల ధరలు మరింత పెరిగే అవకాశం?
 

by Suryaa Desk | Wed, Apr 15, 2026, 11:22 AM

నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పటికే వాహనాల ధరలు పెంచుతున్నాయి. యుద్ధం కొనసాగితే ఉత్పత్తి వ్యయం పెరిగి, ధరలు మరింత పెంచాల్సి రావచ్చని భారత వాహన తయారీదారుల సమాఖ్య (సియామ్) అధ్యక్షుడు శైలేశ్ చంద్ర తెలిపారు. కమోడిటీ ధరల పెరుగుదలపై 4-5 వారాల్లో స్పష్టత వస్తుందని, ఆ తర్వాతే వాహనాల ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

Latest News
Pakistan's dual-track policy on terrorism remains under scrutiny Wed, Apr 22, 2026, 04:47 PM
BJP MP's brother found dead in well under suspicious circumstances in MP's Burhanpur Wed, Apr 22, 2026, 04:46 PM
Canada's China trade push 'risky', could hurt ties with US: Report Wed, Apr 22, 2026, 04:34 PM
Kerala awaits May 4, but the suspense period reflects on set precedents, use of power Wed, Apr 22, 2026, 04:33 PM
Maha unveils Compressed Biogas Policy to transform waste into green energy Wed, Apr 22, 2026, 04:32 PM