|
|
by Suryaa Desk | Wed, Apr 15, 2026, 11:18 AM
బుధవారం బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం సమ్మెట వారిపాలెం గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బహిరంగ సభలో హెచ్చరించినా అధికారులలో చలనం లేదని, రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక తరలిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇసుక తవ్వకాలను అరికట్టలేరా అని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
Latest News