గ్యాస్ కొరత.. 5 కిలోల సిలిండర్లకే ఫుల్ డిమాండ్
 

by Suryaa Desk | Wed, Apr 15, 2026, 12:03 PM

గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రభుత్వ రంగ గ్యాస్ కంపెనీలు ప్రవేశపెట్టిన 5 కేజీల సిలిండర్లు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. ఎలాంటి గుర్తింపు పత్రం లేకుండానే నేరుగా కొనుగోలు చేసే సౌకర్యం ఉండటంతో వీటికి డిమాండ్ పెరిగింది. హెచ్‌పీ, భారత్ గ్యాస్, ఇండేన్ గ్యాస్ కంపెనీలు ఈ సిలిండర్లను అందుబాటులోకి తెచ్చాయి. వలస కార్మికులు, విద్యార్థులు, అద్దె ఇళ్లల్లో ఉండేవారికి ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ఈ సిలిండర్ల కోసం రూ.1000 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి, సిలిండర్ ధర సుమారు రూ.500 ఉంటుంది. దేశంలో ఎక్కడైనా రీఫిల్ చేసుకునే సౌకర్యం ఉంది.

Latest News
Pakistan's dual-track policy on terrorism remains under scrutiny Wed, Apr 22, 2026, 04:47 PM
BJP MP's brother found dead in well under suspicious circumstances in MP's Burhanpur Wed, Apr 22, 2026, 04:46 PM
Canada's China trade push 'risky', could hurt ties with US: Report Wed, Apr 22, 2026, 04:34 PM
Kerala awaits May 4, but the suspense period reflects on set precedents, use of power Wed, Apr 22, 2026, 04:33 PM
Maha unveils Compressed Biogas Policy to transform waste into green energy Wed, Apr 22, 2026, 04:32 PM