|
|
by Suryaa Desk | Wed, Apr 15, 2026, 01:53 PM
కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఉన్న ఆదిచుంచనగిరి మఠాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రజల నుంచి 9 పనులు చేస్తామని హామీలు తీసుకున్నారు. అమ్మ పేరుతో మొక్క నాటడం, నీటి సంరక్షణ, స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం, తృణధాన్యాలు తీసుకోవడం, నూనె పదార్థాలు తగ్గించడం, ప్రకృతి వ్యవసాయం, జనసంచారం, మతపరమైన ప్రాంతాల్లో పరిశుభ్రత, స్థానిక పర్యటక ప్రాంతాల ప్రోత్సాహం వంటి అంశాలపై ఆయన ప్రజలను కోరారు.
Latest News