|
|
by Suryaa Desk | Thu, Apr 16, 2026, 11:36 AM
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా, 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తేవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభలో 3 కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ ఈ బిల్లులను సభ ముందుకు తెచ్చారు. ఈ బిల్లులలో లోక్‌సభ సీట్ల సంఖ్యను 550 నుంచి గరిష్ఠంగా 850కి పెంచడం, 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టడం, 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించడం వంటి అంశాలున్నాయి.
Latest News