|
|
by Suryaa Desk | Thu, Apr 16, 2026, 02:02 PM
SRH రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెన్నునొప్పి గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాడు. గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న కమిన్స్, త్వరలోనే జట్టుతో కలవనున్నాడు. ఏప్రిల్ 2న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత స్కానింగ్ కోసం సిడ్నీకి వెళ్లిన కమిన్స్, అక్కడ గాయం పూర్తిగా నయమైనట్లు తేలింది. ఏప్రిల్ 25న జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో అతను బరిలోకి దిగే అవకాశం ఉంది
Latest News