|
|
by Suryaa Desk | Thu, Apr 16, 2026, 03:05 PM
ధర్మవరం పట్టణానికి చెందిన రామలక్ష్మమ్మకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) కింద అత్యధికంగా రూ. 3.90 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. గురువారం ధర్మవరం బీజేపీ నేత హరీష్ బాబు, ఎన్డీఏ కార్యాలయంలో రామలక్ష్మమ్మకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా రామలక్ష్మమ్మ కూటమి ప్రభుత్వానికి, మంత్రి సత్య కుమార్ యాదవ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Latest News