|
|
by Suryaa Desk | Fri, Apr 17, 2026, 10:30 AM
డీలిమిటేషన్ తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు లాభమే తప్ప నష్టం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పార్లమెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో లోక్‌సభ సీట్లు 25 నుంచి 38కి పెరుగుతాయన్నారు. తెలంగాణలో లోక్‌సభ సీట్లు 17 నుంచి 26కి పెరుగుతాయి. కేరళలో లోక్‌సభ సీట్లు 20 నుంచి 30కి పెరుగుతాయి. తమిళనాడులో 39 నుంచి 59కి పెరుగుతాయి. కర్ణాటకలో లోక్‌సభ సీట్లు 28 నుంచి 42కి పెరుగుతాయని అమిత్ షా పేర్కొన్నారు.
Latest News