|
|
by Suryaa Desk | Fri, Apr 17, 2026, 11:57 AM
AP: యుద్ధం కారణంగా అరబ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో రాష్ట్రంలో బొప్పాయి ధరలు గణనీయంగా పడిపోయాయి. రెండు వారాల క్రితం టన్నుకు రూ.13 వేలు ఉన్న ధర ఇప్పుడు రూ.9 వేలకు చేరింది. అకాల వర్షాలు, వైరస్, తెగుళ్ల వల్ల దిగుబడి కూడా తగ్గిపోయింది. సాధారణంగా ఎకరాకు 30-40 టన్నులు రావాల్సి ఉండగా.. ప్రస్తుతం 10-15 టన్నులు మాత్రమే వస్తోంది. దిగుబడి, ధరలు రెండూ తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
Latest News