|
|
by Suryaa Desk | Sat, Apr 18, 2026, 12:09 PM
2024లో రాజస్థాన్‌లో జరిగిన రాష్ట్ర పోటీ పరీక్షల్లో స్టేట్ టాపర్‌గా నిలిచిన కాజల్ మీనా.. లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఆమెకు గ్రూప్1 స్థాయి ర్యాంక్ రావడంతో కారణంగా.. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌గా ఉద్యోగం పొందింది. ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ చేసుకొని.. ఆరు నెలల క్రితమే SDM స్థాయి ఉద్యోగంలో కూడా చేరింది. ఈ నేపథ్యంలో ఓ భూమికి సంబంధించిన డిక్రీ జారీ విషయంలో 60 వేల రూపాయల లంచం డిమాండ్ చేసింది. బాధితుడు ఫిర్యాదు మేరకు.. పక్కా ప్లాన్‌తో కాజల్ మీనా ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Latest News