|
|
by Suryaa Desk | Mon, Apr 20, 2026, 04:11 PM
చిన్నతరహా వ్యాపారాలు చేయాలనుకునే డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. స్త్రీనిధి ద్వారా అందించే రుణ పరిమితిని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇస్తున్న లక్ష రూపాయల రుణానికి అదనంగా మరో రెండు లక్షల వరకు రుణం అందనుంది. ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేక రాయితీతో రూ.4 లక్షల వరకు రుణం పొందే అవకాశం కల్పించారు. గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లిస్తున్న మహిళలకు మాత్రమే ఈ అదనపు రుణాలు మంజూరు చేయనున్నారు.
Latest News