తిరుమలలో మహిళ మిస్సింగ్.. పోలీసులకు ఫిర్యాదు
 

by Suryaa Desk | Tue, Apr 21, 2026, 10:30 AM

తిరుమలలో శ్రీవారి దర్శనానికి కుటుంబంతో వచ్చిన ఉప్పు లక్ష్మీ తిరుపతమ్మ (27) అనే యువతి అదృశ్యమైంది. గుంటూరు జిల్లా సంగడిగుంటకు చెందిన ఆమె, HVC 694-A గది నుంచి మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఇవాళ ఉదయం 7 గంటలకు సదరు యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల పెద్దలు కుదిర్చిన వివాహం ఇష్టం లేక వెళ్లిపోయిందని అనుమానిస్తున్నారు.

Latest News
Pakistan's dual-track policy on terrorism remains under scrutiny Wed, Apr 22, 2026, 04:47 PM
BJP MP's brother found dead in well under suspicious circumstances in MP's Burhanpur Wed, Apr 22, 2026, 04:46 PM
Canada's China trade push 'risky', could hurt ties with US: Report Wed, Apr 22, 2026, 04:34 PM
Kerala awaits May 4, but the suspense period reflects on set precedents, use of power Wed, Apr 22, 2026, 04:33 PM
Maha unveils Compressed Biogas Policy to transform waste into green energy Wed, Apr 22, 2026, 04:32 PM