|
|
by Suryaa Desk | Tue, Apr 21, 2026, 03:48 PM
ఏప్రిల్ 2026 నెలలో కియా ఇండియా తన కార్ల కొనుగోలుదారులను ఆకర్షించేందుకు భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. MPVలు, SUVలు, ఎలక్ట్రిక్ వాహనాలపై నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ ప్రోత్సాహాలు, కార్పొరేట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కియా కార్నివాల్‌పై రూ.3.20 లక్షల వరకు, సెల్టాస్‌పై రూ.1.35 లక్షల వరకు, సియెరోస్ డీజిల్ ఆటోమేటిక్‌పై రూ.1.55 లక్షల వరకు, కారెన్స్ క్లావిస్ EVపై రూ.2.15 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి.
Latest News