రెండోరోజు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
 

by Suryaa Desk | Wed, Apr 22, 2026, 10:06 AM

AP: కడప జిల్లాలోని పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండోరోజు పర్యటిస్తున్నారు. బుధవారం లింగాల మండలం ఇప్పట్లలో ఇటీవల మరణించిన స్థానిక వైసీపీ నేత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. అనంతరం పులివెందుల క్యాంపు కార్యాలయంలో జగన్ ప్రజాదర్బార్ నిర్వహించి, ప్రజల సమస్యలను ఆలకించనున్నారు.

Latest News
Pakistan's dual-track policy on terrorism remains under scrutiny Wed, Apr 22, 2026, 04:47 PM
BJP MP's brother found dead in well under suspicious circumstances in MP's Burhanpur Wed, Apr 22, 2026, 04:46 PM
Canada's China trade push 'risky', could hurt ties with US: Report Wed, Apr 22, 2026, 04:34 PM
Kerala awaits May 4, but the suspense period reflects on set precedents, use of power Wed, Apr 22, 2026, 04:33 PM
Maha unveils Compressed Biogas Policy to transform waste into green energy Wed, Apr 22, 2026, 04:32 PM