బెట్టింగ్ వ్యసనం ఇంటర్ విద్యార్థి అదృశ్యం
 

by Suryaa Desk | Wed, Apr 22, 2026, 10:29 AM

పల్నాడు జిల్లా మాచర్లలో ఆన్లైన్ బెట్టింగులకు బానిసైన నల్లపాటి వంశీ (17) అనే ఇంటర్ విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతోంది. కొంతకాలంగా బెట్టింగుల్లో డబ్బులు కోల్పోతూ, ఇటీవల తల్లి ఫోన్‌లో ఉన్న సుమారు రూ. 3 లక్షలు కూడా వినియోగించినట్లు తెలిసింది. తల్లి ప్రశ్నించగా బాలుడు రెండు రోజుల క్రితం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

Latest News
Pakistan's dual-track policy on terrorism remains under scrutiny Wed, Apr 22, 2026, 04:47 PM
BJP MP's brother found dead in well under suspicious circumstances in MP's Burhanpur Wed, Apr 22, 2026, 04:46 PM
Canada's China trade push 'risky', could hurt ties with US: Report Wed, Apr 22, 2026, 04:34 PM
Kerala awaits May 4, but the suspense period reflects on set precedents, use of power Wed, Apr 22, 2026, 04:33 PM
Maha unveils Compressed Biogas Policy to transform waste into green energy Wed, Apr 22, 2026, 04:32 PM