శ్రీశైలంలో వైభవంగా స్వర్ణరథోత్సవం
 

by Suryaa Desk | Wed, Apr 22, 2026, 11:53 AM

శ్రీశైల దేవస్థానంలో ఆరుద్రా నక్షత్రం సందర్భంగా స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించిన అనంతరం, స్వామి అమ్మవార్లను స్వర్ణరథంపై ఊరేగించారు. ఈ వేడుకలో వేదమంత్రాలు, శివనామస్మరణతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. జానపద కళారూపాలు ఈ ఉత్సవానికి మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Latest News
Pakistan's dual-track policy on terrorism remains under scrutiny Wed, Apr 22, 2026, 04:47 PM
BJP MP's brother found dead in well under suspicious circumstances in MP's Burhanpur Wed, Apr 22, 2026, 04:46 PM
Canada's China trade push 'risky', could hurt ties with US: Report Wed, Apr 22, 2026, 04:34 PM
Kerala awaits May 4, but the suspense period reflects on set precedents, use of power Wed, Apr 22, 2026, 04:33 PM
Maha unveils Compressed Biogas Policy to transform waste into green energy Wed, Apr 22, 2026, 04:32 PM