పసి పిల్లల కిడ్నాప్ ముఠాకు చెక్..!
 

by Suryaa Desk | Wed, Apr 22, 2026, 11:55 AM

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పసి పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న ముఠాపై పోలీసులు కొరడా ఝళిపించారు. ఇటీవల విజయవాడలో 10 నెలల బాలుడిని కిడ్నాప్ చేసి మచిలీపట్నంలో విక్రయించిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆరుగురు ప్రధాన సూత్రదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరి నుంచి కర్ణాటకలో విక్రయించిన ఓ పసి కందును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసును పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు.

Latest News
Pakistan's dual-track policy on terrorism remains under scrutiny Wed, Apr 22, 2026, 04:47 PM
BJP MP's brother found dead in well under suspicious circumstances in MP's Burhanpur Wed, Apr 22, 2026, 04:46 PM
Canada's China trade push 'risky', could hurt ties with US: Report Wed, Apr 22, 2026, 04:34 PM
Kerala awaits May 4, but the suspense period reflects on set precedents, use of power Wed, Apr 22, 2026, 04:33 PM
Maha unveils Compressed Biogas Policy to transform waste into green energy Wed, Apr 22, 2026, 04:32 PM