|
|
by Suryaa Desk | Thu, Apr 23, 2026, 04:41 PM
AP: తిరుపతిలో గురువారం నాడు మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా SPDCL కార్యాలయంలో 18 మందికి కారుణ్య నియామకపత్రాలను అందజేశారు. ఇప్పటివరకు విద్యుత్ శాఖలో 500కు పైగా కారుణ్య నియామకాలు చేపట్టామని, విద్యుత్ కొనుగోళ్లను గణనీయంగా తగ్గించామని ఆయన తెలిపారు. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచి ప్రజలపై భారం మోపిన YCPకి విద్యుత్ శాఖపై మాట్లాడే హక్కు లేదని మంత్రి పేర్కొన్నారు.
Latest News