నాదెండ్ల మనోహర్ ను ఫోన్ లో పరామర్శించిన పవన్ కళ్యాణ్
 

by Suryaa Desk | Thu, Apr 23, 2026, 05:01 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు అంత్యక్రియల్లో పాల్గొనలేకపోతున్నానని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధను వ్యక్తం చేశారు. శస్త్రచికిత్స కారణంగా బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నానని తెలిపారు.  భాస్కరరావు గారి కుమారుడు అయిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను పవన్ ఫోన్ లో పరామర్శించి, ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భాస్కరరావు  మృతికి సంతాపం తెలిపారు.

Latest News
Panchayati Raj institutions a gift of Rajiv Gandhi: Congress Fri, Apr 24, 2026, 04:08 PM
TVK chief Vijay says voters crush 'political myths' with record 85 pc turnout in TN Fri, Apr 24, 2026, 04:02 PM
Bengaluru should be Agri Tech capital like its IT hub: CM Siddaramaiah Fri, Apr 24, 2026, 03:34 PM
India Inc likely to clock up to 8.5 pc revenue growth in Q1 FY27: Report Fri, Apr 24, 2026, 03:30 PM
Japan to release additional 20 days' of oil reserves from May 1 Fri, Apr 24, 2026, 03:28 PM