|
|
by Suryaa Desk | Fri, Apr 24, 2026, 10:49 AM
బందరు కోట మార్గంలో జరుగుతున్న కల్వర్టు పనులపై వైఎస్సార్‌సీపీ ఇన్చార్జి పేర్ని వెంకట్రామయ్య(కిట్టు) చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గిలకలదిండి, గరాలదిబ్బ, బందరు కోట రైతులు గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. బందరు కోట మార్గంలో పనులు జరుగుతున్న కల్వర్టు వద్ద నగర టీడీపీ నాయకులు బచ్చుల అనిల్‌తో కలిసి రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా పనులు చేస్తున్నట్లు వివరించారు.
Latest News