|
|
by Suryaa Desk | Fri, Apr 24, 2026, 10:59 AM
అనంతపురంలో హనీ ట్రాప్ కేసులో రుద్రంపేట టీడీపీ నేత నరేంద్ర రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలను ఎరగా వేసి, న్యూడ్ ఫోటోలతో అమాయకులను బ్లాక్ మెయిల్ చేస్తున్న టీడీపీ ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠాలో అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆరోపణలున్నాయి. టీడీపీ నేతలు రాజేష్ నాయుడు, రంగమ్మ నాయుడు, నరేంద్ర రెడ్డి నేతృత్వంలో ఈ ముఠా ఆగడాలు సాగుతున్నాయని సమాచారం.
Latest News