ఆలివ్ రిడ్లీ తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడుదల
 

by Suryaa Desk | Fri, Apr 24, 2026, 11:41 AM

శుక్రవారం బాపట్ల రామాపురం బీచ్‌లో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ, ట్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సముద్ర తాబేళ్ల సంరక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, డీఎఫ్ఓ రవి శంకర్, తహశీల్దార్లు, అటవీ శాఖ సిబ్బంది, ట్రి ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Latest News
Bangladesh faces deepening debt crisis Fri, Apr 24, 2026, 04:37 PM
Road to 2027 World Cup: Samson's red-hot form puts Pant's ODI spot under serious threat Fri, Apr 24, 2026, 04:36 PM
Panchayati Raj institutions a gift of Rajiv Gandhi: Congress Fri, Apr 24, 2026, 04:08 PM
TVK chief Vijay says voters crush 'political myths' with record 85 pc turnout in TN Fri, Apr 24, 2026, 04:02 PM
Bengaluru should be Agri Tech capital like its IT hub: CM Siddaramaiah Fri, Apr 24, 2026, 03:34 PM