|
|
by Suryaa Desk | Fri, Apr 24, 2026, 02:08 PM
చిలకలూరిపేట జాతీయ రహదారి సర్వీసు రోడ్ లోని BSNL కార్యాలయం ఆధార్ సెంటర్ లో ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆఫ్లైన్ లోనే సేవలు కొనసాగుతున్నాయని కంప్యూటర్ ఆపరేటర్లు తెలిపారు. ఉదయం నుంచి ఆఫ్లైన్ లో చేసిన పేపర్స్ ను స్కానింగ్ చేసి విజయవాడ రీజినల్ కార్యాలయానికి పంపుతామని, దీనివల్ల ఆధార్ అప్డేట్ ఒకరోజు ఆలస్యంగా జరుగుతుందని వారు పేర్కొన్నారు.
Latest News