రీఛార్జ్‌ ప్లాన్లను భారీగా పెంచే ఆలోచన లేదు: వొడాఫోన్‌, ఐడియా
 

by Suryaa Desk | Fri, Apr 24, 2026, 02:30 PM

వొడాఫోన్ ఐడియా టారిఫ్ ప్లాన్‌లలో స్వల్ప మార్పులే ఉంటాయని స్పష్టం చేసింది. రీఛార్జ్ ధరలను భారీగా పెంచే ఆలోచన లేదని టెలికాం సంస్థ తెలిపింది. ఇటీవల ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లను 4–5 శాతం పెంచిన నేపథ్యంలో, వొడాఫోన్ ఐడియా కూడా ధరలు పెంచుతుందన్న వార్తలు వచ్చాయి. అయితే కంపెనీ పెద్ద ఎత్తున ధరల పెంపు లేదని, అవసరమైన మేరకు మాత్రమే స్వల్ప సవరణలు చేస్తామని వెల్లడించింది.

Latest News
Elon Musk withdraws fraud claims in OpenAI case before trial Sat, Apr 25, 2026, 11:52 AM
Indian stock markets fall sharply amid IT rout, West Asia tensions this week Sat, Apr 25, 2026, 11:50 AM
Speaker Khader's letter seeking withdrawal of Dargah riot cases sparks controversy in Karnataka Sat, Apr 25, 2026, 11:49 AM
Jairam Ramesh backs Pawan Khera, says Congress confident of legal challenge to Gauhati HC verdict Sat, Apr 25, 2026, 11:48 AM
IMD issues dual alert of heatwave, rains in different parts of Rajasthan Sat, Apr 25, 2026, 11:45 AM