ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు
 

by Suryaa Desk | Fri, Apr 24, 2026, 03:02 PM

 రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణాలపై రైల్వే అధికారులు దృష్టి సారించారు. గుంతకల్లు డివిజన్‌లో ప్రతిపాదించిన ఆరు రైల్వే లైన్లకు సంబంధించిన సర్వేలు పూర్తయ్యాయి. ఈ సర్వే వివరాలను, సమాచారాన్ని పరిశీలించి త్వరలోనే రైల్వేబోర్డుకు నివేదిక పంపనున్నట్లు అధికారులు తెలిపారు. రైల్వేబోర్డు నుంచి ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. గతంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Latest News
US House panel clears 20 measures to curb China’s chip ambitions: Report Sat, Apr 25, 2026, 01:13 PM
Power struggle in Baramati: Third generation of Pawar family fuels succession debate Sat, Apr 25, 2026, 01:10 PM
Cong will play decisive role in forming govt in Bengal after Assembly polls, says party MPs Sat, Apr 25, 2026, 01:04 PM
Gold dips 0.34 pc this week over mild profit booking Sat, Apr 25, 2026, 12:51 PM
India eyes US Southeast for trade expansion Sat, Apr 25, 2026, 12:49 PM