|
|
by Suryaa Desk | Sat, Apr 25, 2026, 10:45 AM
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెట్రోల్ బంకుల మూసివేతతో సరఫరా తగ్గి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇంధన కొరతపై తాజాగా సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంధన సరఫరాపై పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్‌తో ఫోన్‌లో చర్చలు జరిపారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెట్రోల్ బంకుల యజమానులు, ఆయిల్ కంపెనీలతో మాట్లాడాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు.
Latest News