|
|
by Suryaa Desk | Sat, Apr 25, 2026, 10:49 AM
AP: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఆన్‌లైన్‌లో భక్తులు రూ.300 టికెట్లు ముందుగానే బుక్ చేసుకుంటారు. అయితే టీటీడీ టికెట్లు విడుదల చేసిన కొన్ని సెకన్లలోనే బుక్ అయిపోతాయి. టికెట్లు దొరకక భక్తులు నిరాశ చెందుతుంటారు. అలాంటి వారికి టీటీడీ మరో అవకాశం కల్పిస్తోంది. అదే దివ్యానుగ్రహ హోమం. ఈ హోమంలో పాల్గొన్న వారికి టీటీడీ రూ.300 దర్శనం కల్పిస్తోంది. మే నెల కోటా టికెట్లు శనివారం ఉ.10 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయనుంది.
Latest News