|
|
by Suryaa Desk | Sat, Apr 25, 2026, 12:01 PM
ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. ఆపిల్ ఐఫోన్ 17e ధర భారీగా తగ్గడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. ప్రారంభంలో రూ.64,900కు విడుదలైన ఈ ఫోన్ ప్రస్తుతం తగ్గింపుతో రూ.62,900కే లభిస్తోంది. అదనంగా HDFC బ్యాంకు కార్డు ఆఫర్లతో రూ.3,500 వరకు మరింత డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. EMI, ఎక్స్చేంజ్ ఆఫర్లతో డీల్ మరింత ఆకర్షణీయంగా మారింది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే, 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, 48MP కెమెరా, A19 ప్రాసెసర్, 4005mAh బ్యాటరీతో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
Latest News