|
|
by Suryaa Desk | Sat, Apr 25, 2026, 11:54 AM
అమెరికాలో హెచ్1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ రిపబ్లికన్ ఎంపీ ఎలీ క్రీన్ 'ఎండ్ హెచ్1బీ వీసా అబ్యూస్ యాక్ట్ 2026' బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం, హెచ్1బీ ప్రోగ్రామ్‌ను మూడేళ్ల పాటు నిలిపివేసి, వార్షిక వీసాల కోటాను 65 వేల నుంచి 25 వేలకు తగ్గిస్తారు. లాటరీ విధానాన్ని రద్దు చేసి, అత్యధిక వేతనం పొందే వారికి ప్రాధాన్యతనిచ్చే 'వేజ్‌బేస్డ్' పద్ధతిని ప్రవేశపెడతారు. హెచ్1బీ ఉద్యోగులకు కనీసం $200,000 వార్షిక వేతనం తప్పనిసరి.
Latest News