|
|
by Suryaa Desk | Mon, Apr 27, 2026, 02:01 PM
AP: పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా ఆర్టీసీ బస్సు సర్వీసులకు ఆటంకం ఏర్పడుతోంది. కొన్నిచోట్ల బస్సులు మధ్యలోనే ఆగిపోతున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అధికారులతో చర్చించి, డీజిల్ సరఫరాలో అంతరాయం ఉన్నప్పటికీ బస్సు సర్వీసులకు ఎటువంటి సమస్య రాకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Latest News