టీమిండియాకు షాక్ ఫలితం… సిరీస్ 4-1తో ప్రత్యర్థి సొంతం
 

by Suryaa Desk | Mon, Apr 27, 2026, 10:15 PM

భారత మహిళా జట్టుతో జరిగిన ఐదో మరియు చివరి టీ20లో South Africa Women 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన India Women జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది.భారత ఇన్నింగ్స్‌లో భారతి ఫుల్మాలి (40), రిచా ఘోష్ (25), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (22) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగారాణించలేకపోయారు. టాప్ ఆర్డర్ విఫలమవడంతో లక్ష్య ఛేదన ప్రారంభం నుంచే ఒత్తిడిలోకి వెళ్లింది.ఈ ఫలితంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 1-4 తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో కోల్పోయింది.

Latest News
How Pakistan's power sector borrowed its way into a deep crisis Wed, Apr 29, 2026, 04:22 PM
Anti-incumbency wave in Bengal, Mamata Banerjee appears 'restless': Adhir Ranjan Chowdhury Wed, Apr 29, 2026, 04:20 PM
Pakistan: Children from underprivileged families continue to face structural barriers Wed, Apr 29, 2026, 04:14 PM
Bihar CM Choudhary announces Rs 8 lakh aid for worker killed in Delhi firing Wed, Apr 29, 2026, 04:04 PM
No hike in petrol, diesel prices: PIB fact-check unit debunks social media post Wed, Apr 29, 2026, 04:03 PM