|
|
by Suryaa Desk | Tue, Apr 28, 2026, 11:34 AM
విశాఖపట్నం ఇకపై ఉక్కు నగరంగానే కాకుండా ఏఐ హబ్‌గా మారబోతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక పెట్టుబడుల కోసం ప్రయత్నించామని, విజనరీ లీడర్‌షిప్ గురించి చెప్పి పెట్టుబడిదారులను ఏపీకి రప్పించామని ఆయన పేర్కొన్నారు. 'నమో' అంటే నాయుడు, మోడీ అని, ప్రజా ప్రభుత్వ నినాదం 'ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని' అని, అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరిస్తున్నామని లోకేష్ తెలిపారు.
Latest News