విలేఖరి హత్యను ఖండించిన ఏపీయూడబ్ల్యూజే
 

by Suryaa Desk | Tue, Apr 28, 2026, 03:04 PM

చిత్తూరు జిల్లాలో గంధపు చెక్కల స్మగ్లింగ్ పై వార్తలు రాసినందుకు విలేకరి జగన్మోహన్ రెడ్డిని దారుణంగా హత్య చేసిన ఘటనపై సత్య సాయి జిల్లా ఏపీయూడబ్ల్యూజే నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను ఖండిస్తూ, జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలిసి వినతి పత్రం అందజేశారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలని నాయకులు పుల్లయ్య బాబు డిమాండ్ చేశారు

Latest News
Mumbai court orders defreezing of Rhea Chakraborty, mother's bank account in NPDS case Thu, Apr 30, 2026, 04:18 PM
BJP welcomes Bengal CEO's repoll directive; Oppn INDIA bloc raises concern over EVM tampering Thu, Apr 30, 2026, 04:13 PM
Sensex, Nifty end lower amid rising crude oil prices Thu, Apr 30, 2026, 04:01 PM
Priyank Kanoongo alleges fraudulent appointments in several Uttar Pradesh madrasas Thu, Apr 30, 2026, 03:58 PM
Clandestine Khalistan push in Malaysia raises alarm Thu, Apr 30, 2026, 03:58 PM