|
|
by Suryaa Desk | Tue, Apr 28, 2026, 02:01 PM
కాశ్మీర్ లోని పైల్గాం బైసరణ్ అమర్ వీరుల స్మారక చిహ్నాన్ని నూజివీడు ఏఎంసీ మాజీ చైర్మన్, టిడిపి సీనియర్ నేత కాపా శ్రీనివాసరావు మంగళవారం సందర్శించారు. ఉగ్రవాదుల దాడిలో 2025 ఏప్రిల్ 22వ తేదీన ప్రాణాలు అర్పించిన 26 మంది అమరవీరులకు ఆయన నివాళులు అర్పించారు. వారి ప్రాణత్యాగం శాశ్వతంగా గుర్తుండిపోతుందని కాపా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువ నేత మహేష్ కూడా పాల్గొన్నారు.
Latest News