ధంసలాపురం రైల్వే వంతెన నిర్మాణ పనులు పరిశీలన
 

by Suryaa Desk | Tue, Apr 28, 2026, 01:54 PM

ఖమ్మం నగరంలోని ధంసలాపురం రైల్వే వంతెన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గ్రీన్ ఫీల్డ్ హైవేలో భాగంగా జరుగుతున్న ఈ పనులను ఆయన నేషనల్ హైవే అధికారులతో కలిసి పరిశీలించారు. పనులు నాణ్యతగా, వేగంగా పూర్తయితే గ్రీన్ ఫీల్డ్ హైవే రవాణాకు పూర్తిగా అనుకూలంగా మారుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ శ్రీజ, మేయర్ నీరజ పాల్గొన్నారు.

Latest News
Owaisi criticises Haj airfare hike, seeks withdrawal of circular and refund for pilgrims Thu, Apr 30, 2026, 12:58 PM
Bihar road rage case: Main accused injured in police encounter, arrested Thu, Apr 30, 2026, 12:50 PM
Gujarat ranks 3rd nationwide with 46.71 pc mobile phone recovery rate, surpassing national average Thu, Apr 30, 2026, 12:49 PM
Vietnamese President To Lam to visit India from May 5-7 Thu, Apr 30, 2026, 12:36 PM
'It's a hard competition to be in; we're in a good space,' says Head after SRH's record chase against MI Thu, Apr 30, 2026, 12:28 PM